పాకాలలో వీడని మరణాల మిస్టరీ

41898చూసినవారు
పాకాలలో వీడని మరణాల మిస్టరీ
AP: తిరుపతి జిల్లా పాకాలలో మరణాల మిస్టరీ వీడటం లేదు. రెండు రోజుల క్రితం మూలకోన ఫారెస్ట్‌లో నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రిస్క్రిస్పన్ ఆధారంగా తంజావూరుకు చెందిన కలైసెల్వన్ కుటుంబంగా పోలీసులు గుర్తించారు. చెట్టుకు వేలాడుతున్న మృతదేహాలకు నోటిలో గుడ్డలు కుక్కి, ప్లాస్టర్ వేసిన ఆనవాళ్లను ఫోరెన్సిక్ బృందం గుర్తించింది. హత్య చేసి ఆత్మహత్యగా క్రియేట్ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ మేరకు తమిళనాడుకు అధికారుల ప్రత్యేక బృందాన్ని పంపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్