గణతంత్ర దినోత్సవ
ం నిర్వహించేందుకు యావత్ దేశం సి
ద్ధమైం్ధమైంది. ఈ నేప
థ్యంలో ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత బస్తర్‌లోని 14 మారుమూల ప్రాంతాల్లో జెండా విష్కరణకు ఏర్పాట్లు జరుగుతు
న్నాయి. స్వాతంత్ర్యం అనంతరం ఈ ప్రాంతాల్ల
ో జెండా ఎగురవేయడం ఇదే మొదటిసారని అధికారులు వెల్లడించారు. ఇక, ఇటీవలి కా
లంలో ఛత్తీస్
గఢ్‌లో మావోయిస్టులపై భద్రతా బలగాలు పైచేయి సాధిస్తున్న విషయం తెలిసిందే.