కొత్త పల్సర్ NS400Z వచ్చేసింది.. ధర ఎంతంటే?

0చూసినవారు
కొత్త పల్సర్ NS400Z వచ్చేసింది.. ధర ఎంతంటే?
బజాజ్ ఆటో తన సరికొత్త పల్సర్ NS400Z బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బైక్‌లో 5 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే, గూగుల్ మ్యాప్స్ మిర్రరింగ్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్స్, డాక్యుమెంట్ స్టోరేజ్, ల్యాప్ టైమర్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. రైడర్లు నాలుగు రైడింగ్ మోడ్‌లను, ట్రాక్షన్ కంట్రోల్‌ను డిస్‌ప్లే ద్వారానే మార్చుకోవచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీ, యూఎస్‌బీ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, పానిక్ బ్రేక్ అలర్ట్ సిస్టమ్ కూడా దీనిలో ఉన్నాయి. బైక్ ధర రూ.1,90,015గా నిర్ణయించారు.

సంబంధిత పోస్ట్