VIDEO: కుమారుడి హత్య, తల్లికి తీవ్ర గాయాలు!

48515చూసినవారు
AP: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లోకి చొరబడిన దుండగులు సాంబశివరావు (36)అనే వ్యక్తిని నరికి చంపారు. ఈ దాడిలో ఆయన తల్లి కృష్ణకుమారి (55)కి తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. దుండగులు పారిపోతుండగా గ్రామస్థులు చాగల్లు వద్ద పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్