‘ది ప్యారడైజ్’ మూవీ.. స్టోరీ చెప్పిన నాని!

8104చూసినవారు
‘ది ప్యారడైజ్’ మూవీ.. స్టోరీ చెప్పిన నాని!
నాని హీరోగా వస్తున్న యాక్షన్ మూవీ 'ది ప్యారడైజ్' సెప్టెంబర్ 24న విడుదల కానుంది. 1984-85 బ్యాక్‌డ్రాప్‌లో, ఉనికి లేని ఒక జాతి తమ మనుగడ కోసం చేసే తిరుగుబాటు కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిందని హీరో నాని తెలిపారు. సవారీలు అనే తెగకు ఎలాంటి గుర్తింపు ఉండదని, వారి మనుగడ కోసం చేసిన యుద్ధమే ఈ సినిమా కథ అని ఆయన వెల్లడించారు. యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయని చెప్పారు. ఈ మేరకు షూటింగ్ సమయంలో తాను పడిన కష్టాలను నాని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్