ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


పాల ప్యాకెట్స్.. గ్రీన్, బ్లూ, ఆరెంజ్ కలర్‌లో ఎందుకు ఉంటాయో తెలుసా?
Sep 21, 2026, 07:09 IST/

పాల ప్యాకెట్స్.. గ్రీన్, బ్లూ, ఆరెంజ్ కలర్‌లో ఎందుకు ఉంటాయో తెలుసా?

Sep 21, 2026, 07:09 IST
పాల ప్యాకెట్ కవర్ రంగులు కేవలం ప్యాకేజీలో భాగం కాదని, అవి పాలలోని కొవ్వు శాతాన్ని తెలియజేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆరెంజ్ రంగు ప్యాకెట్లలో 6% కొవ్వుతో ఫుల్ క్రీమ్ పాలు ఉంటాయని, ఇవి స్వీట్లు, పెరుగు, నెయ్యి తయారీకి ఉపయోగిస్తారు. గ్రీన్ కలర్ ప్యాకెట్లలో 4.5% కొవ్వుతో నార్మల్ ఫ్యాట్ పాలు ఉంటాయని, వీటిని టీ, కాఫీల కోసం వాడతారు. బ్లూ కలర్ ప్యాకెట్లలో 3% కొవ్వుతో టోన్డ్ మిల్క్ ఉంటుందని, ఇది తాగడానికి అనుకూలం. గులాబీ రంగు ప్యాకెట్లలో 1.5% కొవ్వుతో డబుల్ టోన్డ్ మిల్క్ ఉంటుందని, తక్కువ కొవ్వు కావాలనుకునే వారికి ఇది మంచిదని వివరించారు.