ది ప్యారడైజ్.. ఊహించని ఎమోషనల్ బాంబ్ పేల్చిన శ్రీకాంత్ ఓదెల

10452చూసినవారు
ది ప్యారడైజ్.. ఊహించని ఎమోషనల్ బాంబ్ పేల్చిన శ్రీకాంత్ ఓదెల
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న 'ది ప్యారడైజ్' సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. సెప్టెంబర్ 24న విడుదల కానున్న ఈ చిత్రం నుంచి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఒక ఎమోషనల్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్, ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా 'పచ్చిది నీ పేగు సమ్మక్క' అనే పాటను పాడారు. ఈ పాట తల్లి ఆకలి, కొడుకు కోసం పడే వేదనను వివరిస్తూ, సినిమాలో బలమైన మదర్ సెంటిమెంట్, డ్రామా దాగున్నాయని స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్