టీవీకే పార్టీనే పవర్‌ కట్‌ చేయమంది: తమిళనాడు విద్యుత్తు బోర్డు

108చూసినవారు
టీవీకే పార్టీనే పవర్‌ కట్‌ చేయమంది: తమిళనాడు విద్యుత్తు బోర్డు
తమిళనాడులో హీరో విజయ్ ర్యాలీలో పవర్ కట్ కారణంగానే తొక్కిసలాట జరిగినట్లు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ర్యాలీ సందర్భంగా తాత్కాలికంగా విద్యుత్ సరఫరా ఆపేయాలని టీవీకే వినతిపత్రం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీన్ని ఆ రాష్ట్ర విద్యుత్తు బోర్డు చీఫ్ ఇంజినీర్ రాజ్యలక్ష్మి ధ్రువీకరించారు. తమ పార్టీ నేతలు లేఖ ఇచ్చినట్లు వెల్లడించారు. మరోవైపు తమకేం సంబంధం లేదని.. వారు కావాలనే సరఫరా నిలిపివేశారని టీవీకే ఆరోపిస్తోంది.

సంబంధిత పోస్ట్