ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి శాసన మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ కవితను BRS సస్పెండ్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. గతంలో పార్టీ శ్రేణులను ఏకతాటిపై నడిపించిన ఆమె 'తెలంగాణ జాగృతి' ద్వారా సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల క్రమంలో ఈ చర్య ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం.