ఒక్క పురుగు 75 లక్షలు!” అని వింటేనే ఎవరికైనా షాక్ అవుతారు కదా! కానీ ఇది నిజం. ఈ పురుగు పేరు కంటే దాని ధరగానే ప్రపంచం అంతా దృష్టి సారిస్తోంది. 75 లక్షల రూపాయలు అంటే మంచి కారు రెండు మూడు సులభంగా కొనుక్కోవచ్చు. అయితే ఇంత భారీ ధరకు ఈ కీటకం ఎందుకు అమ్ముడవుతుందో తెలుసుకుంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు.