డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే పడే శిక్షలివే (వీడియో)

4034చూసినవారు
ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులు ఎక్కువగా అవుతున్నాయి. చిన్న నుంచి పెద్ద వరకు మద్యం సేవించి వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. అనేక మంది మరణానికి కూడా కారణమవుతున్నారు. డ్రంక్ డ్రైవ్‌లో దొరికితే పడే శిక్షలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం.

సంబంధిత పోస్ట్