డిసెంబర్ 3న భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో వన్డే

103చూసినవారు
డిసెంబర్ 3న భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో వన్డే
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ బుధవారం (డిసెంబర్ 3న) రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. తొలి వన్డేలో విజయం సాధించిన భారత్, ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇరు జట్లు ఇప్పటికే రాయ్‌పూర్‌కు చేరుకుని ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాయి.

సంబంధిత పోస్ట్