రామ్ పోతినేని దర్శకత్వంలో ‘RAPO23’ రెండో షెడ్యూల్ పూర్తి

12089చూసినవారు
రామ్ పోతినేని దర్శకత్వంలో ‘RAPO23’ రెండో షెడ్యూల్ పూర్తి
హీరోగా నటిస్తూనే తొలిసారి దర్శకత్వం వహిస్తున్న రామ్ పోతినేని 'RAPO23' చిత్రం రెండో షెడ్యూల్ పూర్తయింది. ఈ షెడ్యూల్‌లో దాదాపు కిలోమీటర్ పొడవునా భారీ నైట్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు. నియో-నోయర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో సంయుక్త హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ షెడ్యూల్‌లో లైటింగ్, లొకేషన్ రెండింటిపైనా ఎక్కువగా వర్క్ చేశారు. రామ్ సోదరుడు కృష్ణ పోతినేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్