ఐపీఎల్ 2027 మినీ వేలానికి రంగం సిద్ధం

8822చూసినవారు
ఐపీఎల్ 2027 మినీ వేలానికి రంగం సిద్ధం
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆధ్వర్యంలో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2027 మినీ వేలం డిసెంబర్ రెండో వారంలో జరిగే అవకాశం ఉంది. డిసెంబర్ 7 నుంచి 13 తేదీల మధ్య ఈ వేలం జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. గత 3 సీజన్లుగా విదేశాల్లో జరిగిన ఈ వేలం, ఇప్పుడు స్వదేశానికి చేరింది. ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ ప్రకారం, డిసెంబర్ నెలలో పెళ్లిళ్ల సీజన్ పీక్స్‌లో ఉండటం వల్ల హోటల్ వేకెన్సీ ఆధారంగా వేదికను ఖరారు చేయనున్నారు.

ట్యాగ్స్ :