ట్రెండ్ మారుతోంది — టాపర్ల చూపు కామర్స్ వైపు!

26చూసినవారు
ట్రెండ్ మారుతోంది — టాపర్ల చూపు కామర్స్ వైపు!
ఒకప్పుడు యావరేజ్ స్టూడెంట్స్ కోసమే కామర్స్ అనే అపోహ ఉండేది. కానీ ఇప్పుడు ఆ లెక్కలు మారిపోయాయి. CBSEలో 495 మార్కులతో టాపర్‌గా నిలిచిన M. సహిష్ణు కామర్స్ స్ట్రీమ్‌నే ఎంచుకుని, MASTER MINDSలో CA కోర్సు చేస్తున్నాడు. కారణం ఒక్కటే: కామర్స్ అంటే ఇప్పుడు అవకాశాల గని. CA, CMA, CS లాంటి ప్రొఫెషనల్ కోర్సులతో దేశ విదేశాల్లో ఉన్నత స్థానాలకు చేరే మార్గం ఇది. ప్రపంచ స్థాయి అవకాశాలు, త్వరితగతిన సెటిల్ అయ్యే ఛాన్స్ ఉండటంతో కామర్స్‌కు డిమాండ్ పెరుగుతోందని విద్యా నిపుణులు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో CA, CMA, CS కోచింగ్‌లో పేరుగాంచిన మాస్టర్ మైండ్స్‌లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. వివరాలకు: 98851 25025/26,92487 33361/62

సంబంధిత పోస్ట్