యువ ముఖ్యమంత్రి అద్భుతాలు చేస్తున్నారు: కైలాస్ సత్యార్థి

4757చూసినవారు
యువ ముఖ్యమంత్రి అద్భుతాలు చేస్తున్నారు: కైలాస్ సత్యార్థి
బాలల హక్కుల ఉద్యమకారుడు, నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ CM రేవంత్ రెడ్డి పాలన గాంధీ, నెహ్రూ మార్గంలో నడుస్తోందని ప్రశంసించారు. రాష్ట్రం ప్రత్యేక విజన్ దిశగా ముందుకు వెళ్తోందని, ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైందని ఆయన అన్నారు. నిరుపేదలను దృష్టిలో ఉంచుకుని విధానాలు తీసుకురావాలని గాంధీజీ నెహ్రూకు సూచించారని గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్