థియేటర్‌లో పైకప్పు కూలి ముగ్గురికి గాయాలు

0చూసినవారు
బెంగళూరులోని పీణ్యలో గల భారతి థియేటర్‌లో బుధవారం సినిమా చూస్తున్న ప్రేక్షకులపై పైకప్పు కూలింది. భారీ వర్షం సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రేక్షకులు గాయపడ్డారు, వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని సమాచారం. థియేటర్ యాజమాన్యం టికెట్ ధరలను తిరిగి చెల్లించింది.

సంబంధిత పోస్ట్