దేశంలో నక్సల్స్ ప్రభావిత జిల్లాలు లేవు: కేంద్రం

23చూసినవారు
దేశంలో నక్సల్స్ ప్రభావిత జిల్లాలు లేవు: కేంద్రం
కేంద్రం కీలక ప్రకటన చేసింది. దేశంలో నక్సల్స్ ప్రభావిత జిల్లాలేవీ లేవని స్పష్టం చేసింది. 37 జిల్లాలను ‘లెగసీ అండ్ థ్రస్ట్’ ప్రాంతాలుగా పేర్కొంది. ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, బిహార్, ఒడిశాలోని పలు జిల్లాలు ఇందులో ఉన్నాయి. వెస్ట్ సింగ్ భూమ్(ఝార్ఖండ్)లో నిరంతర పర్యవేక్షణ అవసరమంటూ ‘డిస్ట్రిక్ట్ ఆఫ్ కన్సర్న్’గా చెప్పింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్