తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం.

3చూసినవారు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం.
AP: తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. నిన్న 77,082 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 34,039 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.22 కోట్లుగా నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్