సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది: తమ్మారెడ్డి భరద్వాజ

0చూసినవారు
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని, ఇది ఇప్పటికీ కొనసాగుతోందని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నేళ్ల క్రితం మహిళల కోసమే సినిమాలు తీసేవారు, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్