రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మినహా ఏ పార్టీకి చోటు లేదు: TPCC చీఫ్

6635చూసినవారు
రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మినహా ఏ పార్టీకి చోటు లేదు: TPCC చీఫ్
TG: సోనియాగాంధీ తలచుకోకుంటే ఎన్నేళ్లయినా తెలంగాణ వచ్చేది కాదని టీపీసీసీ చీఫ్ మహేశ్​కుమార్​గౌడ్​ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎంతోమంది ప్రాణత్యాగం, కాంగ్రెస్ నేతల కృషి వల్లే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మినహా ఏ పార్టీకి చోటు లేదని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అన్నింటిని అమలు చేస్తున్నామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్