లబ్ధిదారులకు మంజూరు చేసిన ఇండ్లను రద్దు చేసే ప్రసక్తే లేదు: సర్కార్

25925చూసినవారు
లబ్ధిదారులకు మంజూరు చేసిన ఇండ్లను రద్దు చేసే ప్రసక్తే లేదు: సర్కార్
TG: రాష్ట్రంలో లబ్ధిదారులకు మంజూరు చేసిన ఇళ్లను రద్దు చేసే ప్రసక్తే లేదని, పేదలు ఇల్లు నిర్మించుకోవడమే లక్ష్యమని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ మంగళవారం తెలిపారు. ఆర్థిక స్థోమత లేని వారికి అన్ని విధాలా ఆదుకుంటామని, మహిళా సంఘాల ద్వారా ఎస్‌హెచ్‌జీ రుణాలు ఇప్పిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 21,993 మందికి రూ.237 కోట్ల రుణాలు అందించినట్లు ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్