అప్పుడు ఇడ్లీ తినడానికి కూడా డబ్బులు లేవు: ధనుష్‌ (వీడియో)

19806చూసినవారు
నటుడు ధనుష్‌ తన చిన్ననాటి కష్టాలను గుర్తుచేసుకున్నారు. అప్పుడు ఇడ్లీ తినడానికి కూడా డబ్బులు లేవని పేర్కొన్నారు. తాజాగా ధనుష్ నటించిన ‘ఇడ్లీ కొట్టు’ ఆడియో రిలీజ్ కార్యక్రమంలో ఈ విషయాలను వెల్లడించారు. ఇక ఈ చిత్రం అక్టోబర్‌ 1న విడుదల కానుందని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్