నా విడాకుల వెనుక ఎలాంటి రాజకీయ కుట్ర లేదు: సమంత

1069చూసినవారు
నా విడాకుల వెనుక ఎలాంటి రాజకీయ కుట్ర లేదు: సమంత
తన విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత స్పందించారు. ఆడవాళ్లను వస్తువుల్లా చూసుకునే ఈ గ్లామర్ ఇండస్ట్రీలో పని చేయడానికి, ప్రేమలో పడడానికి, నిలబడి పోరాడడానికి చాలా శక్తి కావాలన్నారు. నా ప్రయాణాన్ని తక్కువ అంచనా వేయకండి. ఇక విడాకులనేవి పూర్తిగా నా వ్యక్తిగత విషయం. ఇది పరస్పర అంగీకారంతో, ఎలాంటి రాజకీయ కుట్రలు లేకుండా జరిగింది. దయచేసి నా పేరును రాజకీయాలకు దూరంగా ఉంచండి’’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you