బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

39చూసినవారు
బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణలో బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తు ఉండదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌తో పొత్తు వార్తల్లో నిజం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీతో పొత్తును ఎవరూ కోరుకోవడం లేదని, మొదట కేటీఆర్, ఆమె చెల్లెలు కవితతో కలిసి ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్