హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తే ఊరుకునేది లేదు: సీపీఎం నేత

9చూసినవారు
ఖమ్మంలో ఇటీవల సీపీఎం నాయకుడు మృతి చెందడం పై ఆ పార్టీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గంలోనే ఎందుకు ఈ హత్యలు జరుగుతున్నాయని ప్రశ్నిస్తున్నారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తే ఊరుకునేది లేదని భట్టి విక్రమార్కపై ఖమ్మం జిల్లా CPM నేత పోతునేని సుదర్శన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మధిర నియోజకవర్గంలో అసలు శాంతిభద్రతలు ఉన్నాయా అని ప్రశ్నించారు. Dy CM గా ఉన్నానని, అధికారంలో ఉన్నామనే ఉద్దేశంతో CPM నాయకులను లేకుండా చేస్తానంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

ట్యాగ్స్ :