అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, ఇరాన్‌తో చర్చలు కొనసాగుతాయని
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ చర్చలకు అభ్యర్థించిందని, తాము అంగీకరించామని, అయితే కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిపోయిందని స్పష్టం చేసినట్లు తెలిపారు. నాటో సదస్సులో డీల్ ముగిసిందని ట్రంప్ ప్రకటించిన తర్వాత,
అమెరికా ఇరాన్‌పై దాడులు చేస్తోంది, ఇరాన్ గల్ఫ్‌లోని
అమెరికా స్థావరాలపై ప్రతిదాడి చేస్తోంది.