చాణక్యుడి ప్రకారం జీవితాన్ని నాశనం చేసే ప్రలోభాలివే!

11925చూసినవారు
చాణక్యుడి ప్రకారం జీవితాన్ని నాశనం చేసే ప్రలోభాలివే!
ఆచార్య చాణక్యుడు ఆర్థికవేత్తగా, దౌత్యవేత్తగా గొప్ప పేరు పొందారు. ఆయన నీతిశాస్త్రంలో మానవ సమస్యలకు పరిష్కారాలు, జీవితంలో విజయం సాధించడానికి అవసరమైన లక్షణాలను వివరించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, లేదంటే జీవితం నాశనమవుతుందని హెచ్చరించారు. డబ్బు, హోదా, ప్రతిష్ట, స్వార్థపూరిత సంబంధాలు, భౌతిక సుఖాలు వంటి ప్రలోభాలకు గురైతే ఆరోగ్యం, ఆనందం, శాంతి, స్నేహితులు, కుటుంబం వంటివన్నీ కోల్పోతారని చాణక్యుడు తెలిపారు. ఈ ప్రలోభాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్