ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇప్పుడు మన జీవితంలో విడదీయరాని భాగమైపోయింది. చాట్‌బాట్స్ ద్వారా సందేహాలకు సమాధానాలు ఇవ్వడం నుంచి, కోడింగ్ రాయడం, ఫోటోలు, వీడియోలు సృష్టించడం వరకు.. ప్రతీ వృత్తిలోనూ AI ఉపయోగం పెరుగుతోంది.
విద్యార్థులు, ఉద్యోగులు, రచయితలు, డిజైనర్లు ఇలా ఎవరికీ ఇది కొత్త కాదు. భారత్‌లో కూడా AI టూల్స్‌కి డిమాండ్ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీలు తమ వినియోగదారుల కోసం ఉచితంగా ప్రీమియం ప్లాన్లు అందిస్తున్నాయి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం.