ఫిష్ వెంకట్ ఫేవరేట్ హీరోలు వీరే

22923చూసినవారు
ఫిష్ వెంకట్ ఫేవరేట్ హీరోలు వీరే
ఫిష్ వెంకట్ ఎక్కువగా పవన్ కల్యాణ్ మహేశ్ బాబు, అల్లు అర్జున్, నాని అంటే తనకు ఇష్టమని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు. వీళ్లతో ఆయన సెట్‌లో గడిపిన అనుభవాల గురించి సందర్భం వచ్చినప్పుడల్లా ప్రస్తావిస్తారు. మహేశ్ బాబు చాలా డౌన్ టు ఎర్త్ ఉండేవారని తెలిపారు. ‘నటుడు అవుతానని కలలు కనలేదు. దేంట్లో అయిన పని చేయాలని అనుకున్నా. కానీ దేవుడి దయ వల్ల సినీ ఇండస్ట్రీలో అవకాశ దక్కింది’ అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్