వినాయకుడికి సమర్పించే 21 పత్రాలు ఇవే

12చూసినవారు
వినాయకుడికి సమర్పించే 21 పత్రాలు ఇవే
వినాయక చవితి సమయంలో 21 రకాల పత్రాల(ఆకులు)తో వినాయకుడిని పూచించే ఆచారం ఉంది. దూర్వార పత్రం (గరిక), మాచి పత్రం, బృహతీ పత్రం (ములక), అపామార్గ పత్రం (ఉత్తరేణి), తులసి పత్రం, దత్తూర పత్రం (ఉమ్మెత్త), బదరీ పత్రం (రేగు), బిల్వ పత్రం (మారేడు), కరవీర పత్రం (గన్నేరు), చూత పత్రం (మామిడి), శమీ పత్రం (జమ్మి)ని సమర్పిస్తారు. ఈ ఆకులను ఏకదంతుడి పూజలో వినియోగిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్