మీ బిజినెస్‌కి బెస్ట్ లోన్స్ ఇవే (VIDEO)

22726చూసినవారు
స్వంత వ్యాపారం ప్రారంభించాలా? ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలా? పెట్టుబడి లేకపోవడం వల్ల మీ కలలు ఆగిపోవాల్సిన అవసరం లేదు. ముద్ర యోజన కింద భారత ప్రభుత్వం అందిస్తున్న తరుణ్, తరుణ్ ప్లస్ లోన్ స్కీమ్‌లు చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు ఆర్థిక బలం చేకూర్చుతున్నాయి. తరుణ్ లోన్‌ రూ.10 లక్షల వరకు, తరుణ్ ప్లస్ లోన్ రూ.20 లక్షల వరకు తీసుకోవచ్చు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.