మీ డబ్బులు రెట్టింపు అయ్యే బెస్ట్ పోస్టాఫీస్ స్కీమ్స్ ఇవే!

16634చూసినవారు
మీ డబ్బులు రెట్టింపు అయ్యే బెస్ట్ పోస్టాఫీస్ స్కీమ్స్ ఇవే!
పోస్ట్‌ ఆఫీస్‌ పథకాలు ప్రభుత్వ హామీతో సురక్షిత పెట్టుబడులకు మంచి మార్గంగా నిలుస్తున్నాయి. కిసాన్‌ వికాస్‌ పత్ర (KVP), పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (PPF), నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ (NSC), రికరింగ్‌ డిపాజిట్‌ (RD), సుకన్య సమృద్ధి యోజన (SSA) వంటి పథకాలు స్థిరమైన ఆదాయం అందిస్తాయి. కిసాన్‌ వికాస్‌ పత్రలో 9 సంవత్సరాలు 7 నెలల్లో డబ్బు రెట్టింపు అవుతుంది. సుకన్య యోజనలో 8.2% వడ్డీ లభిస్తుంది. ప్రభుత్వ భరోసా ఉన్న ఈ పథకాలు రిస్క్‌ లేకుండా పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా మారాయి.

సంబంధిత పోస్ట్