వీటి వల్లే గుండె జబ్బులు!

72చూసినవారు
వీటి వల్లే గుండె జబ్బులు!
ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు పెరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో గుండె జబ్బులు, స్ట్రోక్స్ రాకుండా ఉండేందుకు వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. 99శాతం గుండె జబ్బులు అకస్మాత్తుగా రావని చెబుతున్నారు. మొదటిసారి ఈ సమస్యలు ఎదుర్కొనే వారిలో కొన్ని ప్రమాద కారకాలు గుర్తించినట్లు తెలిపారు. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఎలివేటెడ్ బ్లడ్ షుగర్, పొగతాగడం వంటివే కారణాలని చెప్పారు. అందుకే తరచూ చెక్ చేసుకోవాలనిని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్