చనిపోయే ముందు మనిషిలో వచ్చే మార్పులు ఇవే !

12356చూసినవారు
చనిపోయే ముందు మనిషిలో వచ్చే మార్పులు ఇవే !
గరుడ పురాణం ప్రకారం, మరణానికి కొద్ది నిమిషాల ముందు మనిషి శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. చూపు మందగించడం, మాట పడిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శరీరం చల్లబడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రాణశక్తి ఒక్కో అవయవాన్ని వదిలి వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది.

సంబంధిత పోస్ట్