*ముల్లపెరియార్ డ్యామ్ (కేరళ): ఈ డ్యామ్ 125 ఏళ్ల క్రితం నాటిది. ఈ డ్యామ్‌లో లీకేజీలు, నిర్మాణ బలహీనతలు ఉన్నాయి. ఇది ఒకవేళ కూలిపోతే కేరళలోని నాలుగు జిల్లాలు మునిగిపోయే ప్రమాదం ఉంది.
*సర్దార్ సరోవర్ డ్యామ్ (గుజరాత్): ఇది నర్మదా నదిపై ఉంది. భూకంప ప్రమాద జోన్‌లో ఉన్న ఈ డ్యామ్ సామర్థ్యం, నిర్వహణపై ఆందోళనలు ఉన్నాయి.
*సోమశిల డ్యామ్ (ఆంధ్రప్రదేశ్): ఇది పెన్నా నదిపై ఉంది. గేట్లు, నిర్మాణ బలహీనతలతో ఈ డ్యామ్ ప్రమాదకరంగా ఉందని నివేదికలు చెబుతున్నాయి.