ఈ ఏడాది పండగల తేదీలు.. సెలవులు ఇవే!

20చూసినవారు
ఈ ఏడాది పండగల తేదీలు.. సెలవులు ఇవే!
కొత్త సంవత్సరంలో సంక్రాంతి పండుగ జనవరి 13, 14, 15వ తేదీల్లో జరగనుంది. ఫిబ్రవరి 15న శివరాత్రి, మార్చి 4న హోలీ, 19న ఉగాదితో పాటు 19/20న రంజాన్ పండుగ రానుంది. మార్చి 27న శ్రీరామనవమి, ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి జరగనుంది. ఆగస్టు 28న రాఖీ, సెప్టెంబర్ 14న వినాయక చవితి, అక్టోబర్ 20న విజయదశమి వేడుకలు జరగనున్నాయి. ఇక నవంబర్ 8న దీపావళి, NOV 24న కార్తీక పౌర్ణమి, డిసెంబర్ 25న క్రిస్మస్‌తో ఈ ఏడాది ముగియనుంది.

సంబంధిత పోస్ట్