మద్యం తాగితే కలిగే నష్టాలు ఇవే

146చూసినవారు
మద్యం తాగితే కలిగే నష్టాలు ఇవే
అతిగా మద్యం తాగడం వల్ల ఫ్యాటీ లివర్, హెపటైటిస్, లివర్ సిరోసిస్, కాలేయం పూర్తిగా విఫలమవడం వంటి ప్రాణాంతక సమస్యలు వస్తాయి. ఇది రక్తపోటును పెంచుతుంది. గుండె కండరాలు బలహీనపడే ప్రమాదం ఉంది. రొమ్ము, నోరు, గొంతు, అన్నవాహిక, కాలేయం, పెద్దపేగు క్యాన్సర్లు వచ్చే ముప్పు పెరుగుతుంది. జ్ఞాపకశక్తి మందగించడం, మానసిక సమన్వయం కోల్పోవడం, డిమెన్షియా వంటి సమస్యలు రావొచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్