తెలుగులో ఆర్‌బీ చౌదరి తీసిన సినిమాలు ఇవే

24చూసినవారు
తెలుగులో ఆర్‌బీ చౌదరి తీసిన సినిమాలు ఇవే
ప్రముఖ సినీ నిర్మాత ఆర్‌బీ చౌదరి ఉదయ్‌పూర్‌ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన పలు భాషల్లో 90కి పైగా చిత్రాలను నిర్మించారు. తెలుగులో రాజా, సూర్యవంశం, సుస్వాగతం వంటి విజయవంతమైన చిత్రాలను ఆయన నిర్మించారు. చౌదరి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు సంతాపం తెలుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్