తెల్ల జుట్టుకు కారణమయ్యే ఆహారాలు ఇవే!

15488చూసినవారు
తెల్ల జుట్టుకు కారణమయ్యే ఆహారాలు ఇవే!
తెల్ల జుట్టు ప్రస్తుత కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. కొన్ని రకాల ఆహారాలు, పానీయాలు దీనికి కారణమవుతున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా, మోతాదుకు మించి టీ, కాఫీలు తాగడం వల్ల వాటిలోని కెఫిన్ శరీర పోషకాలను గ్రహించకుండా చేస్తుంది. అలాగే, వేయించిన ఆహారాలు, అధిక ఉప్పు, చక్కెర కలిగిన పదార్థాలు జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీసి, తెల్లబడటానికి దోహదం చేస్తాయంటున్నారు.
Job Suitcase

Jobs near you