అంబేద్కర్ జీవిత విశేషాలు ఇవే !

55చూసినవారు
అంబేద్కర్ జీవిత విశేషాలు ఇవే !
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అసలు పేరు భీమ్‌రావు రామ్‌జీ అంబేద్కర్. ఆయన 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్‌లోని మోవ్ ప్రాంతంలో రాంజీ మకోజీ సక్పాల్, భీమాబాయి దంపతులకు దళిత కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే కుల వివక్షను ఎదుర్కొన్న ఆయన, చదువు ద్వారానే జీవితాన్ని మార్చుకోవచ్చని నమ్మి కష్టపడి చదివారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. ఈ అనుభవాలే ఆయనను మార్పు కోసం పోరాడేలా చేశాయి.

సంబంధిత పోస్ట్