ధనధాన్య కృషి పథకం లక్ష్యాలు ఇవే..

27చూసినవారు
ధనధాన్య కృషి పథకం లక్ష్యాలు ఇవే..
ధనధాన్య కృషి యోజన కింద ఎంపిక చేసిన 100 జిల్లాల్లో పంట ఉత్పాదకతను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పంటల మార్పిడి, వ్యవసాయ సుస్థిర విధానాల ప్రోత్సాహం, పంచాయతీ, మండల స్థాయిలో పంట నిల్వ కేంద్రాల ఏర్పాటు, సాగునీటి సదుపాయాల కల్పన, రైతులకు స్వల్ప-దీర్ఘకాలిక రుణాల మంజూరు, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో స్వయంసమృద్ధి సాధించేలా కేంద్రం కృషి చేస్తోంది.

సంబంధిత పోస్ట్