బంగారం కొనేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే!

9643చూసినవారు
బంగారం కొనేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే!
బంగారం కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలురత్తలు పాటించాలని నిపుణులు చెప్తున్నారు. గోల్డ్ జ్యువెల్లరీ కొనుగోలు చేసే సమయంలో స్వచ్ఛతను నిర్ధారించుకోవాలి. ముఖ్యంగా హాల్‌మార్క్ చూసి మాత్రమే కొనాలి. హాల్‌మార్క్ అనేది బంగారం ప్యూరిటీకి ప్రభుత్వ గుర్తింపు. ప్రతి ఆభరణంపై HUID నంబర్ ఉంటుంది. ఇది 6 అంకెల ఆల్ఫా–న్యూమరిక్ కోడ్‌. దీని ద్వారా ఆభరణం అసలుదనాన్ని తెలుసుకోవచ్చు. కాబట్టి బంగారం కొనే ముందు హాల్‌మార్క్, HUID రెండూ తప్పనిసరిగా చెక్ చేయాలి.

సంబంధిత పోస్ట్