నేటి అర్ధరాత్రి నుంచి ధరలు తగ్గేవి ఇవే (2/2)
By Ravinder Enkapally 6812చూసినవారుకార్లు (హ్యాచ్‌బ్యాక్, SUVలు), 350సీసీ వరకు బైకులు పై 50వేల నుంచి లక్ష వరకు తగ్గనుంది. రూ.50,000-1.5 లక్షలు తగ్గనున్న మారుతి, మహీంద్రా, కియా, స్కోడా కార్ల ధరలు. తగ్గనున్న టెక్స్‌టైల్స్, షూస్, పెన్సిల్స్, క్రేయాన్స్, ఎక్సర్‌సైజ్ బుక్స్, నోట్‌బుక్స్, మ్యాప్స్, గ్లోబ్స్, ఎరేసర్లు. తగ్గనున్న లైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్, యోగా జిమ్ సర్వీసెస్, బ్యార్బర్/సెలూన్ సర్వీసెస్, మెడిసిన్స్, బ్యాటరీల ధరలు తగ్గనున్నాయి.