రాజ్యాంగం కల్పించిన హక్కులివే (వీడియో)

66చూసినవారు
భారత రాజ్యాంగం భారత పౌరులకు కొన్ని ప్రాథమిక హక్కులను (Fundamental Rights) కల్పించింది. ఇవి మన వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవం, సమానత్వాన్ని రక్షించేలా రూపొందించబడ్డాయి. భారత రాజ్యాంగంలోని Part IIIలో ప్రాథమిక హక్కులు పేర్కొనబడ్డాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను లోకల్ ఎక్స్‌ప్లెయినర్స్ వీడియోలో తెలుసుకుందాం

సంబంధిత పోస్ట్