మన దేశ జాతీయ జెండా ప్రత్యేకతలు ఇవే!

83చూసినవారు
మన దేశ జాతీయ జెండా ప్రత్యేకతలు ఇవే!
మన దేశ జాతీయ జెండాను మూడు రంగుల లేక మువ్వన్నెల జెండా అని కూడా పులుస్తారు. భారత జాతీయ పతాకాన్ని ఆంధ్రుడైన పింగళి వెంకయ్య రూపొందించారు. దీని పొడవు, వెడల్పుల నిష్పత్తి 2:3. జెండాలో పైనుంచి కిందకు వరుసగా కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు సమ నిష్పత్తిలో ఉంటాయి. జెండాలోని తెలుపు రంగు మధ్యన నేవీ బ్లూ రంగులో 24 ఆకులు కలిగిన అశోక చక్రం ఉంటుంది.

సంబంధిత పోస్ట్