* CBC (కంప్లీట్ బ్లడ్‌కౌంట్): రక్తహీనత & ఇన్ఫెక్షన్లను తెలుపుతుంది
* HbA1c: రక్తంలో దీర్ఘకాలిక చక్కెర స్థాయులను చూపుతుంది
* లిపిడ్ ప్రొఫైల్: గుండె జబ్బుల ప్రమాదం వెల్లడి
* విటమిన్-D: అలసట & రోగ నిరోధకశక్తి స్థాయి తెలిపేది
* విటమిన్ B12: మానసిక ఆరోగ్యం & నరాల పనితీరు
* సి-రియాక్టివ్ ప్రొటీన్ (CRP): శరీరంలో వాపును సూచించేది
* LFT& KFT టెస్ట్: లివర్, కిడ్నీ పనితీరు