భారత్‌లో టాప్ తాగుబోతుల రాష్ట్రాలు ఇవే.. AP, TG ఎన్నో స్థానంలో ఉన్నాయంటే?

58చూసినవారు
భారత్‌లో టాప్ తాగుబోతుల రాష్ట్రాలు ఇవే.. AP, TG ఎన్నో స్థానంలో ఉన్నాయంటే?
భారత్‌లో మద్యం వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో తాజా నివేదిక ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా సుమారు 16 కోట్ల మంది మద్యం సేవిస్తుండగా, వారిలో 6 కోట్ల మంది వ్యసన బారిన పడ్డారని వెల్లడించింది. ఈ వ్యసనం ప్రధానంగా 18–49 ఏళ్ల మధ్య వయస్సు వారిలో అధికంగా ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే కర్ణాటక మొదటి స్థానంలో, తెలంగాణ మూడవ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ నాల్గవ స్థానంలో నిలిచాయి. అయితే తెలుగు రాష్ట్రాలు టాప్‌-4లో ఉండటం ఆందోళన కలిగిస్తోందని నిపుణులు అంటున్నారు.