రూ.10,000 లోపు టాప్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే

2చూసినవారు
రూ.10,000 లోపు టాప్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే
స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు తక్కువ ధరకే లభిస్తున్నాయి. రూ. 10 వేల లోపు ధరలో కూడా అత్యుత్తమ ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. లావా షార్క్ 2 4G, HMD Vibe 5G, ఐటెల్ జెనో 20, మోటరోలా మోటో G06 పవర్, శాంసంగ్ గెలాక్సీ M07, F07 వంటి బ్రాండ్‌లు ఈ విభాగంలో తమ ఉత్పత్తులను అందిస్తున్నాయి. ఈ ఫోన్‌లు 50MP ప్రైమరీ కెమెరాలు, 8MP సెల్ఫీ కెమెరాలతో వస్తున్నాయి. శాంసంగ్ ఫోన్‌లు MediaTek Helio G99 ప్రాసెసర్‌తో వస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్