
అమెరికా మిలిటరీ స్థావరాలపై ఇరాన్ మిసైళ్ల దాడి (వీడియో)
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమపై జరుగుతున్న దాడులకు ఇరాన్ దీటుగా బదులు చెబుతోంది. కువైట్, ఖతర్, జోర్డాన్, బహ్రెయిన్‌లోని అమెరికా మిలిటరీ స్థావరాలపై మిసైళ్లతో దాడికి దిగింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌తో ఆయా దేశాలు మిసైళ్లను అడ్డుకుంటున్నాయి.




